నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉదయం 9 నుంచి క్యాంపు కార్యాలయం సమీపంలోని GKకల్యాణ మండపంలో స్త్రీ-శక్తి సూపర్‌ సిక్స్--సూపర్‌ హిట్‌ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఒడిస్సా భువనేశ్వర్‌‌లో జరగనున్న ఫస్ట్‌ మీటింగ్‌ 11th ZRUCC అఫ్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సమావేశంలో పాల్గొనుటకు వెళ్ళనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు బుధవారం తెలిపాయి.