చేవెళ్ల ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
RR: జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు.