VIDEO: ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన పట్టణ సీఐ

VIDEO: ప్రెస్ క్లబ్ లోగోను ఆవిష్కరించిన పట్టణ సీఐ

NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ప్రెస్ క్లబ్ లోగోను పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సందీప్, సీనియర్ జర్నలిస్టులు మురళీ, ప్రశాంత్, ముత్యం, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.