చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★  టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా ఫైర్
★ తిరుమల కొండపై బీడీలు దర్శనం.. భక్తులు ఆగ్రహం
★ చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్
★ పెనుమూరు మండలంలో వరుసగా కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్