హీరో సాయి శ్రీనివాస్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

హీరో సాయి శ్రీనివాస్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా?

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. నిశ్చితార్థానికి ముందు జరిగే రోకా వేడుక నిన్న వైభవంగా జరిగింది. అయితే సాయి శ్రీనివాస్ మనసు దోచుకున్న అమ్మాయి పేరు కావ్య. ఈమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు.