రేపు చిత్తూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

రేపు చిత్తూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం చిత్తూరులో పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఇవాళ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు హనుమ జయంతి సందర్భంగా పొన్నియమ్మ కోవిల్ వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తారని చెప్పారు. 10:30 గంటలకు లక్ష్మీ నగర్‌లో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని పేర్కొన్నారు.