'పర్యావరణాన్ని పరిరక్షించాలి'
MBNR: తెలుగు భాష సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్యాంగాన్ని కాపాడుకుందామని టీఎస్ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ విమల అన్నారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నిరోధించి, ప్రకృతిని కాపాడుకుని, పర్యావరణాన్ని రక్షించాలన్నారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 27 వరకు వైజ్ఞానిక యాత్ర కొనసాగుతుందని ఆమె వెల్లడించారు.