బూతు స్థాయి అధ్యక్షుల సమ్మేళనం

బూతు స్థాయి అధ్యక్షుల సమ్మేళనం

సంగారెడ్డి: సదాశివపేట మండలం ఆత్మకూరులో BJP బూతు స్థాయి అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనం కార్యక్రమానికి పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు హాజరై ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బూత్ స్థాయి అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.