తమన్ హైప్.. ఆ కొత్త హీరో ఎవరు?
సినిమాల్లోకి కొత్త నటీనటులు రావడం కామన్. అయితే ఓ కొత్త హీరో గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన హైప్ చర్చనీయాంశంగా మారింది. 'New Guy in the Town' అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. అంతేకాదు 'అతను పెద్దగా మాట్లాడడు.. కానీ అతని రాక మాత్రం గట్టిగా సౌండ్ చేస్తుంది' అంటూ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ హీరో ఎవరనేది ఈ నెల 14న రివీల్ కానుంది.