రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్

రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్

KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలోని రైతు సేవ కేంద్రాన్ని మండల తహసీల్దార్ గీత ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి సుచరిత, ఆర్ఐ జెర్మియా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ వచ్చిన వివరాలు, రైతులకు పంపిణీ చేసిన రికార్డులు, అన్ని కార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ జితేంద్రకు పలు సూచనలు చేశారు.