శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ కొర్లకోటలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల
➢ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అర్జీలను స్వీకరించిన జేసీ ఫర్మాన్ అహ్మద్
➢ ఉండ్రుకుడియా వాగులో కలకలం రేపిన మృతదేహం
➢ పాతపట్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి