సంగం బ్యారేజీకి ముప్పు తప్పింది: హోం మంత్రి

సంగం బ్యారేజీకి ముప్పు తప్పింది: హోం మంత్రి

NLR: సంగం బ్యారేజీలో కొట్టుకొచ్చిన బోటును శ్రమించి ఒడ్డుకు చేర్చినట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు. ముందస్తు చర్యలతో నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి ముప్పు తప్పినట్లు చెప్పారు. బ్యారేజీకి ప్రమాదం సంభవించకుండా కలెక్టర్, అధికారులు వెంటనే స్పందించినట్లు తెలిపారు. బ్యారేజీ బోటు ప్రమాదానికి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్లు హోం మంత్రి వెల్లడించారు.