ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్, గంజాయి స్వాధీనం

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ టీమ్ దాడులు నిర్వహించింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని 2.78 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నారు. అలాగే లోయర్ ధూల్ పేటలో చేసిన దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,302 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు.