ఆన్‌లైన్ బెట్టింగ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యయత్నం

ఆన్‌లైన్ బెట్టింగ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యయత్నం

W.G: కొవ్వూరు మండలం పెనకనమెట్టకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడి వినోద్(30) అనే యువకుడు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేస్తున్నాడు. అప్పులవ్వడంతో తండ్రి మందలించాడని పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.