VIDEO: 'మేదరి కులస్తులని ఎస్టీలో చేర్చాలి'

VIDEO: 'మేదరి కులస్తులని ఎస్టీలో చేర్చాలి'

ELR: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేదరి కులస్తులను ఎస్టీలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు పరచాలని రాష్ట్ర మహేంద్ర సంగం రాష్ట్ర అధ్యక్షులు జోరిగే మస్తానరావు కోరారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. న్యాయపరంగా ఎస్టీలో ఉండాల్సిన మేదరి కులస్తులను, బీసీలుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.