ఫిరంగిపురంలో PMAY గ్రహప్రవేశ కార్యక్రమం

ఫిరంగిపురంలో PMAY గ్రహప్రవేశ కార్యక్రమం

GNTR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద ఫిరంగిపురం ఎస్టీ కాలనీలో నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ హాజరై ధారావత్ పద్మ భాయ్ గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.