భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి సీతక్క

భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి సీతక్క

MLG: టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఈ విజయం యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని, క్రమశిక్షణ, జట్టు భావనతో ప్రపంచ స్థాయి విజయాలు సాధ్యమని నిరూపించారని పేర్కొన్నారు. సమిష్టి కృషి, పట్టుదలతో న్యూజిలాండ్‌‌పై ఫైనల్‌లో అద్భుత ఆటతీరు చూపారని కొనియాడారు.