కర్నూలు బస్సు దుర్ఘటన దురదృష్టకరం: తులసి రెడ్డి
కర్నూలు: జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు దగ్ధమై 20 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.