VIDEO: విశాఖలో మందుబాబుల హల్‌చల్‌

VIDEO: విశాఖలో మందుబాబుల హల్‌చల్‌

VSP: విశాఖ కంచరపాలెంలో మందుబాబుల హల్‌చల్‌తో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం మత్తులో గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగుతున్నారు. గత నెల 27న ఇరువర్గాల మధ్య దాడి జరగగా, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు శనివారం సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.