ఒంగోలు గిట్టల అద్భుత ప్రయాణం

ఒంగోలు గిట్టల అద్భుత ప్రయాణం

ప్రకాశం: ఒంగోలు గిట్టలకు భారత్‌లోనే ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతి కనీసం 2000 నుంచి 4000 వేల సం. చరిత్ర కలిగి ఉంది. హరప్పా-మొహెంజోదారో నాగరికత బొమ్మలలో ఈ గిత్తలకు సంబంధించిన ముద్రలు ఉన్నాయి. 1950-70ల మధ్య ఆస్ట్రేలియా, మెక్సికో, కొలంబియా, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు వేల సంఖ్యలో ఎగుమతి అవ్వడంతో వీటికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది.