ఈసీపై బెంగాల్ సీఎం తీవ్ర విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు తొలి జాబితాను టీఎంసీ విడుదల చేసింది. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈసీపై విమర్శలు చేసింది. బీజేపీ తరఫున ఈసీ మంచి గేమ్ ఆడుతోందన్నారు. బీజేపీ కోసం ఈసీ నేరుగా ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు.