ఈనెల 13న లోక్ అదాలత్

RR: ఈనెల 13వ తేదీన షాద్‌నగర్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని నందిగామ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, యాక్సిడెంట్, దొంగతనాలు, తదితర కేసులు ఉన్నవారు కోర్టుకు వచ్చి తక్కువ జరిమానా కట్టుకొని రాజీ పడాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.