నైపుణ్యంతో కలిగిన విద్యను అందిస్తున్నాం: మంచులక్ష్మీ

నైపుణ్యంతో కలిగిన విద్యను అందిస్తున్నాం: మంచులక్ష్మీ

RR: శంకర్ పల్లి మండలం జన్వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఓ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్ లతో పాటు ప్లేట్లు, బ్యాగులను సినీ నటి మంచులక్ష్మి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపుణ్యంతో కలిగిన విద్యను డిజిటల్ క్లాస్ రూమ్‌ల ద్వారా అందిస్తున్నామని, విద్యను బోధిస్తున్న అధ్యాపకులను మంచులక్ష్మి అభినందించారు.