నేడు ద్విచక్ర వాహనాలు బహిరంగ వేలం
PPM: జిల్లాలో ఇటీవల ఎక్సైజ్ నేరాలకు సంబంధించి పట్టుబడిన ద్విచక్త వాహనాలను సోమవారం బహిరంగ వేలం వేయనున్నట్లు ఇన్స్‌పెక్టర్ ఎస్.శిరీష ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు స్దానిక ఎక్ట్రైజ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తి గల వేలంపాటదారులు నిర్ణీత సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకీవాలని ఆమె కోరారు.