VIDEO: పారిశుద్ధ్య పనులపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం

VIDEO: పారిశుద్ధ్య పనులపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి బుధవారం సందర్శించారు. బస్టాండ్ ప్రాంగణంలో, అంబేద్కర్ సెంటర్ వద్ద పారిశుద్ధ్య పనులను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సైతం పరిశీలించగా అధ్వానంగా ఉన్న మార్కెట్ను చూసి కమిషనర్ కు చురకలంటించారు. మున్సిపాలిటీ ఇలాగనే ఉంటుందా అని ప్రశ్నించారు