VIDEO: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరణ

KNR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు చోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బీఆర్టీయూ, ఆటో యూనియన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పాల్గొన్నారు.