ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజుపల్లిలో 30 పడకల సామర్థ్యంతో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.