VIDEO: జోరుగా సాగుతున్న వినాయకుడి విగ్రహాల తయారీ

ప్రకాశం: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గిద్దలూరు పట్టణంలో విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. పట్టణంలోని వీదులలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగురంగుల విగ్రహాలను తయారీదారులు ప్రదర్శనకు ఉంచారు.. సుమారు 12 అడుగుల వరకు విగ్రహాలు తమ దగ్గర ఉన్నాయని విగ్రహాల తయారీదారులు తెలిపారు.