VIDEO: భార్యను హతమార్చిన భర్త

VZM: దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి గ్రామంలో గురువారం భార్య భర్తల గొడవ నేపథ్యంలో భార్యపై కొడవలితో భర్త దాడి చేసి హతమార్చాడు. చుక్కపేట గ్రామానికి చెందిన భర్త సత్యముకు భార్య గౌరమ్మకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. పెదమానాపురం 108 సిబ్బంది అక్కడికి చేరుకొని గౌరమ్మ మృతి చెందినట్లు నిర్ధారించారు.