జిల్లాలో నేటి మాంసం ధరలు
SKLM: శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ చికెన్, మటన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. చికెన్ ధర కేజీ విత్ స్కిన్ రూ.270, స్కిన్‌లెస్ రూ.290గా, కేజీ నాటుకోడి మాంసం రూ.750గా, కేజీ మటన్ ధర రూ.1000గా అమ్ముతున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ. 20నుంచి రూ.40 వరకు పెరిగాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది.