విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొత్తవలసలో పాఠశాలను సందర్శించిన లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హాం
➢ విశాఖ మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు
➢ ఆదర్శనగర్‌లో పలు సీసీ, డ్రైన్ల మరమ్మతులకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూమి పూజ
➢ 37వ వార్డులో సామాజిక భవనం ప్రారంభించిన మేయర్ పీలా శ్రీనివాసరావు