సీఐ చొరవతో గుంతలు పూడ్చివేత

సీఐ చొరవతో గుంతలు పూడ్చివేత

VZM: రామభద్రపురం నుంచి రాజాం వెళ్లే రోడ్డులో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడడంతో వాహనాదారలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో గమనించిన బొబ్బిలి సీఐ కే.నారాయణరావు ప్రత్యేక చొరవ తీసుకుని జేసీబీ సహాయంతో బుధవారం గుంతలను పూడ్చారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గోతులను కప్పివేసినట్లు చెప్పారు. సీఐ వెంట ఎస్సై ప్రసాదరావు అన్నారు.