BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

BREAKING: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జలుమూరు రోడ్డులో ఓ ఆటోను వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.