శ్రీరామనవమి వేడుకలకు విరాళం అందజేత

శ్రీరామనవమి వేడుకలకు విరాళం అందజేత

WGL: రాయపర్తి మండలం అరేగూడెం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం స్థానిక BRS నాయకులు రూ.21వేల విరాళం అందజేశారు. ఆలయంలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, 'శ్రీరామనవమి ప్రయుక్త తీరుకళ్యాణ మహోత్సవాలు' నిర్వహణ కోసం ఈ డబ్బు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువా కప్పి సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు.