ఇండోర్‌లో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశం

ఇండోర్‌లో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశం

SKLM: ఇండోర్‌లో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రమేష్ మండోల్కర్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సాఫ్ట్‌బాల్ క్రీడ అభివృద్ధి, కొత్త ప్రతిభావంతుల ఎంపిక, మహిళా క్రీడాకారిణుల ప్రోత్సాహంపై చర్చ జరిపారు.