లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం GOOD NEWS

లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం GOOD NEWS

TG: మావోయిస్టులు ఇంత పెద్ద ఎత్తున లొంగిపోవడం ఇదే తొలిసారి అని సీఎం రేవంత్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన రివార్డ్‌ను వారికి అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీరి కోసం ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. వారికి ఇచ్చే నగదును కూడా పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.