'మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు'

'మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు'

E.G: బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్. సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమైక్య ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని HWOలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.