'దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడుకోవాలి'
SRPT: దేశ సమగ్రత, ఐక్యత, భద్రతను కాపాడుకోవడానికి అందరూ సన్నద్ధం కావాలని కోదాడ KRR జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి అన్నారు. శుక్రవారం కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు పటేల్ చేసిన కృషిని కొనియాడారు.