'జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి'

'జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి'

SRCL: మహనీయులు బాబు జగజీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహనీయులు అందరివారని ఆయా మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.