అమెరికాకు ఇరాన్ సవాల్

అమెరికాకు ఇరాన్ సవాల్

భూతల దాడులకు దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ సవాల్ విసిరింది. దమ్ముంటే రమ్మంటూ ఓ వీడియోను విడుదల చేసింది. US దళాలను ఎదుర్కొనేందుకు తమ సైన్యం పూర్తి సిద్ధంగా ఉందంటూ పేర్కొంది. అమెరికా దళాలు వస్తే తిరిగి శవాలుగానే వెళ్లాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చింది. భూతల యుద్ధం మొదలైతే శవపేటికల ఇండస్ట్రీకి ఫుల్ బిజినెస్ అవుతుందంటూ టీజ్ చేసింది.