VIDEO: విద్యార్థిని ఆత్మహత్య వివరాలు తెలుసుకున్న ఎస్పీ
కోనసీమ: రామచంద్రపురంలో ఇటీవల ఐదవ తరగతి విద్యార్థిని రంజిత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం రాత్రి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ఎస్పీ సమీపంలో ఉన్న కుటుంబాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దర్యాప్తు చేసిన కేసు వివరాలను డీఎస్పీ రఘువీర్ ఎస్పీకు వివరించారు.