ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన సీసీ రోడ్ పనులు
NRPT: కొత్తపల్లీ మండలం MRO కాలనీలో ప్రారంభించిన సీసీ రోడ్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అండర్ డ్రైనేజీ పనులు పూర్తైనా, పంచాయతీ ఎన్నికల కారణంగా రోడ్ పనులు నిలిచిపోయాయి. దీంతో మట్టి తోవడంతో వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. స్థానికులు రహదారి పనులను త్వరగా పునఃప్రారంభించాలని కోరుతున్నారు.