తార్నాక సర్కిల్ వద్ద ఇది పరిస్థితి..!

తార్నాక సర్కిల్ వద్ద ఇది పరిస్థితి..!

HYD: ఆర్టీసీ బంద్ నేపథ్యంలో తార్నాక సర్కిల్ వద్ద ప్రయాణికులు కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడం కోసం రోడ్డుపై నిలుచుని వాహనాల కోసం వేచి చూస్తున్నారు. అనేకమంది క్యాబ్ బుకింగ్ చేసుకుంటుండగా, మరోవైపు ఆటోలు, ప్రైవేటు టాక్సీలు ఛార్జీలు పెంచడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తార్నాకలో రద్దీ అంతంత మాత్రంగానే కనిపిస్తుంది.