శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బెజ్జిపురంలో జూదం శిబిరంపై పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్
★ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే కూన రవికుమార్ 
★ కంబకాయలో పర్యటించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు
★ నరసన్నపేటలో మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం