తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ గ్యాస్ కొరతతో ప్రజలెవరూ అనవసరంగా సిలిండర్లను నిల్వ చేసుకోవద్దు: ఎమ్మెల్యే శ్రీనివాస్
✦ జిల్లాలో రైతులకు పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం నిధులు విడుదల: కలెక్టర్ కీర్తి చేకూరి
✦ చాగల్లులో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు
✦ కొవ్వూరులో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు