VIDEO: వాడపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: వాడపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. నూతన వాహన పార్కింగ్ ప్రదేశం ప్రారంభోత్సవం, జలజీవన్ మిషన్ వాటర్ ట్యాంక్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం అందించాలనే లక్ష్యంతో ఈపనులు చేపట్టినట్లు వివరించారు.