72 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

72 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

SKLM: పబ్లిక్ గ్రీవెన్స్‌లో స్వీకరించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ 72 పిర్యాదులు స్వీకరించారు. వారితో ముఖాముఖిగా మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.