విజయోత్సవ సభ ఏర్పాట్ల సమావేశంలో ఎమ్మెల్యే

విజయోత్సవ సభ ఏర్పాట్ల సమావేశంలో ఎమ్మెల్యే

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత  అధ్వర్యంలో సమావేశంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మన్నే సుబ్బారెడ్డి, మండల నాయకులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లపై చర్చించారు.