రెస్టారెంట్‌లో పుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

రెస్టారెంట్‌లో పుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

కోనసీమ: మండపేట పట్టణ పరిధిలో గల ఓ రెస్టారెంట్‌పై బుధవారం రాత్రి ఆహార తనిఖీ అధికారులు దాడులు చేశారు. ఆ హోటల్‌లో మాంసాహారంపై వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ TV రంగారావు సూచనలు మేరకు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మటన్ మండి బిర్యానీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని ఆయన వెల్లడించారు.