ముక్కా ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు

కడప: రైల్వే కోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆధ్వర్యంలో చిట్వేలి మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి 200 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. పోలోపల్లి, నేతివారిపల్లి, సిద్ధారెడ్డిపల్లి, కె.వి.ఆర్.ఆర్ పురం పంచాయతీల నుంచి భారీ ఎత్తున వైసీపీ పార్టీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.